Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా.. ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఓ దశలో ఊపుడుమీదున్న మిచెల్ మార్ష్‌ను జడేజా ఔట్ చేశాడు. మార్ష్ 81 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, అయిదు సిక్సర్లు ఉన్నాయి. స్మిత్ 22, లబుషేన్ 15, ఇంగ్లిస్ 26, గ్రీన్ 12 మ్యాక్స్ వెల్ 8, స్టోయినిస్ 5 పరుగులకే వెనుదిరిగారు. దీంతో ఆసీస్ జట్టు స్కోరు 33 ఓవర్లకు 188/8గా ఉంది. క్రీజులో స్టార్క్ , అబోట్ ఉన్నారు.