Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
16 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 5 పరుగుల వద్ద స్టోయినిస్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ ఇషాన్ కిషాన్ (3) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆస్ట్రేలియా కూడా 5 పరుగుల వద్ద రెండో ఓవర్ చివరి బంతికే ట్రావిస్ హెడ్ (5) వికెట్ను కోల్పోవడం గమనార్హం.