Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో లిఫ్ట్వైర్ తెగిపోవడం ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాద సమయంలో 8 మంది ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.