Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం
కోళ్లఫారంపై పిడుగు పడడంతో రూ.లక్ష విలువ గల 1500 బాయిలర్ కోళ్లు మృతిచెందాయి. ఈ ఘటన పె మనుబల్లి మండలం బయన్నగూడెం జీపీ శివార్లలో ఆదివారం జరిగింది. ఆళ్ల సూర్యనారాయణ అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంపై పిడుగు పడింది. మరో 20 రోజుల్లో కోళ్లను లిఫ్టింగ్ చేసేందుకు. తయారవుతుండగా ఈ ఘటన జరిగింది.