Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబాబాద్
జిల్లాలో దారుణంలో చోటుచేసుకుంది. సిగ్నల్ కాలనీ సమీపంలో రైలు పట్టాలపై మహిళా మృత దేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థాలానికి చేరుకున్నారు. ఈ తరుణంలో హత్య లేక ఆత్మహత్య అనే అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.