Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.