Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - యాదాద్రి భువనగిరి
వలిగొండ (మం) టేకుల సోమారం (పడమటి వారి గూడెం) వద్ద దారుణం చోటుచేసుకుంది.
నల్గొండ నుండి భువనగిరికి వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ చెట్టును ఢీకొట్టింది. ఈ తరుణంలో బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.