Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాచలం: కారులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన ప్రయాణికులు తక్షణమే కారును ఆపేసి దిగేశారు. దానితో భారీ ప్రమాదం తప్పింది. కారులో వాళ్లు దిగిన కాసేపటికే కారు పూర్తిగా దగ్ధమైంది. భద్రాచలం నుంచి గుండాల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.