Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇవాళ టీం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలో నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే రెండు జట్లు చెరో మ్యాచ్ గెలువగా మూడో వన్డే పై కన్నేసాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకోనుంది. గత రెండు మ్యాచ్ లో రెండు జట్లు తక్కువ స్కోర్లు నమోదు చేశాయి. మరీ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ పై రెండు జట్లు దృష్టి పెట్టాయి.