Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆసీస్‌తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహ్మద్ సిరాజ్ (7-1-37-2), అక్షర్ పటేల్ (8-0-57-2), హార్ధిక్ పాండ్యా (8-0-44-3), కుల్దీప్ యాదవ్ (10-1-56-3) ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 41 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఇంకా 50 బంతులలో 58 పరుగులు చేయాల్సి వుంది. రోహిత్ శర్మ (30), శుభ్‌మన్ గిల్ (37), కేఎల్ రాహుల్ (32), అక్షర్ పటేల్ (2), విరాట్ కోహ్లి (54), సూర్యకుమార్ యాదవ్ (0) ఔట్ కాగా హార్ధిక్ (38), జడేజా (13) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ గెలవాలంటే 78 బంతుల్లో 74 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి.