#Watch : उड़ान भरते ही घर पर गिरा 2 सीटर ग्लाइडर। पायलट सहित 2 लोग गंभीर रूप से हुए घायल, हादसे का वीडियो आया सामने, घटना धनबाद की है।#Dhanbad #GliderCrash pic.twitter.com/ycMXXCy86i
— Hindustan (@Live_Hindustan) March 24, 2023
Authorization

నవతెలంగాణ-హైదరాబాద్ : ఝార్ఖండ్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకున్నది. ధన్‌బాద్ నగరంలో ఓ చిన్నపాటి విమానం అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పైలట్ సహా ఓ 14 ఏండ్ల బాలుడు గాయపడ్డాడు. ధన్‌బాద్‌లోని బర్వాడ్డ ఏర్స్ట్రిప్ నుంచి ఓ తేలికపాటి విమానం బయల్దేరింది. టేక్ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఎయిర్‌పోర్టుకు 500 మీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంటి పిల్లర్‌ను ఢీకొట్టింది. దీంతో విమానం ముక్కలుముక్కుల అయింది. అందులో ఉన్న పైలట్, చిన్నారి గాయడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని దవాఖానకు తరలించారు. ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరుగలేదని ఇంటి యజమాని నీలేశ్ కుమార్ చెప్పారు. తమ పిల్లలు ఇంట్లో ఆడుకుంటున్నారని, ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారని తెలిపారు.