Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తాడేపల్లి
జీఎస్ఎల్వీ మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. భవిష్యత్లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. భారత అంతరిక్ష చరిత్రలో ఈ రోజు ఒక ముఖ్యమైన మైలురాయిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ ట్వీట్ చేశారు. జీఎస్ఎల్వీ మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.