Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి నూతన విడిసి కార్యవర్గం ను సోమవారం స్థానిక కౌన్సిలర్లు సన్మానించినారు. ప్రవీణ్ గౌడ్ , లక్కరం నరేష్ స,ళ్ళ రాజన్న, తూర్పు నడపి రాజన్న,చిట్ల నవీన్ నరేష్ తదితరులను ఇటీవల ఎన్నుకోవడం జరిగింది. . ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోన పత్రి కవిత కాశీరాం, మేడిదాల రవి గౌడ్ ,ఆకుల రాము తదితరులు పాల్గొన్నారు.