#UPDATE | Madhya Pradesh: Four people dead while 19 people have been rescued so far after a stepwell collapsed at Indore temple: Indore Police officials https://t.co/ZepjNnYL5J
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 30, 2023
Authorization

నవతెలంగాణ - భోపాల్
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో విషాదం నెలకొంది. శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని పటేల్ నగర్ ప్రాంతంలోని శ్రీ బాలేశ్వర మహదేవ్ జులేలాల్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే ఆలయ ఆవరణలో ఉన్న ఓ మెట్ల బావి నిరూపయోగంగా ఉండటంతో దానిపై స్లాబ్ వేసి గదిగా వాడుకుంటున్నారు. ఆ స్లాబ్పై భక్తులు అధిక సంఖ్యలో నిలబడటంతో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది భక్తులు మృతి చెందగా, మరికొంత మంది గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించారు పోలీసులు.