Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమల : తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల క్షేత్రంలోని 13 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.