Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుకలు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభం అయ్యాయి. సింగర్ అర్జిత్ సింగ్ తన టీమ్‌తో కలిసి బాలీవుడ్ పాటలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆ తర్వాత మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా, ఇండియా క్రష్ రష్మిక మందన్న డ్యాన్స్‌లతో ఫ్యాన్స్‌ను అలరించారు.