Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్-16 ఘనంగా ప్రారంభం అయ్యింది. ప్రారంభ మ్యాచ్ లో గుజారత్ టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగింది చెన్నై సూపర్ కింగ్స్. ఆరంభంలో ఓపెనర్ డెన్ కాన్వయ్ (1) షమి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మోయిన్ అలీ (23) దూకుడుగా ఆడుతుండగా రషీద్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన స్టోక్స్ (7) తక్కువ పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం జట్టు స్కోరు 8 ఓవర్లకు 72/3గా ఉంది. క్రీజులో గైక్వాడ్ 38 పరుగులతో ఉన్నాడు.