Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్-16లో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ పంజాబ్ వర్సెస్ కొల్ కతా మద్య జరగనుంది. ఈ మ్యాచ్ లో కొల్ కతా టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ మోహలి వేదికగా 3.30 ప్రారంభం కానుంది.