Full emergency declared at Delhi airport after Dubai bound FedEx aircraft suffers bird-hit soon after take-off: Airport official
— ANI (@ANI) April 1, 2023
Authorization
Full emergency declared at Delhi airport after Dubai bound FedEx aircraft suffers bird-hit soon after take-off: Airport official
— ANI (@ANI) April 1, 2023
నవతెలంగాణ - ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇందులో భాగంగా అంబులెన్స్‌లు, అగ్నిమాపక దళం సిబ్బందిని సైతం మోహరించారు. విమానం టేకాఫ్ అయిన వెంటనే ఓ పక్షి ఢీకొట్టింది. ఈ తరుణంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయనున్నారు. ఫెడెక్స్ విమానం ఢిల్లీ నుంచి దుబాయికి వెళ్తున్న సమయంలో పక్షి ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఎయిర్పోర్ట్ అధికారులు ఎమర్జెన్సీని విధించినట్లు అధికారులు ప్రకటించారు.