It's not a joke. pic.twitter.com/Krsj7pnFfP
— Congress (@INCIndia) April 1, 2023
Authorization
It's not a joke. pic.twitter.com/Krsj7pnFfP
— Congress (@INCIndia) April 1, 2023
నవతెలంగాణ-హైదరాబాద్ : రాజకీయ పార్టీలు 'ఏప్రిల్ ఫూల్స్ డే'ని బాగా ఉపయోగించుకుంటున్నాయి. ఫూల్స్ డేతో ముడిపెట్టి తమ ప్రత్యర్థి పార్టీలను విమర్శిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కాంగ్రెస్ ఓ ట్వీట్ చేసింది. నరేంద్ర మోడీని పోలిన ఒక పిక్చర్ పెట్టి.. '3,232 రోజులుగా దేశాన్ని ఫూల్ చేస్తున్నారు' అని పేర్కొంది. ప్రధానిగా మోడీ పదవీకాలాన్ని గుర్తు చేసేలా.. '2014 మే 26 - 2023 ఏప్రిల్ 1'ని ప్రస్తావిస్తూ ఏప్రిల్ ఫూల్స్ డే అని విష్ చేసింది. ఈ ఫొటోకు.. 'ఇది జోక్ కాదు' అని క్యాప్షన్ ఇచ్చింది.