Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉపల్ లో సన్ రైజర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ ఓపెనర్స్ విజృభించారు. 6 ఓవర్లకు 85 పరగులు చేసింది. బట్లర్ (22 బంతుల్లో 54) పరుగులతో విజృభించాడు. మరో ఓపెనర్ జైశ్వాల్ (32) పరుగులతో ఆడుతున్నాడు. బట్లర్ వింధ్వంసక ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి దూకుడుగా ఆడుతున్న సమయంలో ఫరుఖీ బౌలింగ్ లో బోల్డ్ అయ్యాడు బట్లర్.