Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలలో రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఓవర్ టేక్ చెయ్యబోయి పక్కనే ఉన్న రోలింగ్ ను కారు ఢీకొట్టింది. రెండవ ఘాట్ రోడ్డు లింక్ రోడ్డుకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో స్పల్ప గాయాలతో భక్తులు బయటపడ్డారు. భక్తులది కడప జిల్లా ప్రొద్దుటూరుగా గుర్తించారు. గాయాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.