Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్లో మరికాసేపట్లో రెండు బలమైన జట్లు తలపడబోతున్నాయి. అందులో ఒకటి ముంబై ఇండియన్స్ అయితే, రెండోది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ జట్ల మద్య మ్యాచ్ బెంగళూరు వేధికగా జరగనుంది. కొద్దిసేపటి క్రీతం టాస్ వేయగా టాస్ లో బెంగళూరు గెలిచి బౌలింగ్ ఎంచుకుంది దీంతో ముంబైని బ్యాటింగ్ కు అహ్వానించింది.