Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
జపాన్ కౌన్సిల్ జనరల్ తగ మసయుకి సోమవారం అమరావతి సచివాలయం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.