Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వం లో విడుదలైన చిత్రం నిబలగంు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమా గా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది మరిన్ని అవార్డ్స్ లు సొంతం చేసుకుంది. తాజాగా డాక్టర్ ఎం మోహన్ బాబు గారు మరియు విష్ణు మంచు బలగం చిత్రాన్ని వీక్షించి అద్భుతంగా ఉంది అని కొనియాడారు. చిత్రం లో నటించిన నటీనటులను మరియు దర్శకుడు వేణు ని అభినందించి సత్కరించారు.