Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూయార్క్
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విక్టరీ సాధించారు. ట్రంప్ లీగల్ బృందానికి లక్షా 21 వేల డాలర్లు చెల్లించాలంటూ ఆ కేసులో డేనియల్స్‌కు కాలిఫోర్నియా సర్క్యూట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మరో కేసులో ట్రంప్ లాయర్లకు ఆ పోర్న్ స్టార్ సుమారు 5 లక్షల డాలర్లు చెల్లిస్తోంది. హష్ మనీ కేసులో మన్‌హట్టన్ కోర్టు ఆదేశాలు ఇచ్చిన రోజునే కాలిఫోర్నియా కోర్టు పోర్న్ స్టార్ కేసును కొట్టివేసింది.