Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సుకుమార్ , అల్లు ఆర్జున్ కాంబోలో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా పుష్ప . ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'అసలు పుష్ప ఎక్కడ?' అంటూ చిత్ర బృందం తాజాగా ఓ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఫుల్ వీడియో కోసం ఎప్రిల్ 7వరకు ఎదరుచుడండి అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.