Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జనగామలో ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య చనిపోయిందని మనస్తాపంతో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఎస్సై శ్రీనివాస్. తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఎస్సై శ్రీనివాస్ భార్య. ఈ తరుణంలోనే.. భార్య చనిపోయిందని మనస్తాపంతో తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు ఎస్సై శ్రీనివాస్. దీంతో స్థానికులు షాక్ గురయ్యారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.