Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు ఆ తర్వాత ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన ప్రకటన తర్వాత లాభాల్లోకి వెళ్లాయి. ఈ తరుణంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 143 పాయింట్లు లాభపడి 59,833కి పెరిగింది. నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 17,599 వద్ద స్థిరపడింది.