Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్లో ఇది 9వ మ్యాచ్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో కేకేఆర్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ప్రస్తుతం కేకేఆర్ 3.2 ఓవర్లలో 26 పరుగులతో రెండు వికెట్ల నష్టానికి వెంకటేవ్ లెయర్ (3), మన్దీప్ సింగ్ (0) కొనసాగుతుంది. రహ్మానుల్లా గుర్బాజ్(13), నితీష్ రాణా(0) క్రీజులో ఉన్నారు.
కేకేఆర్: మన్దీప్ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్),వెంకటేవ్ లెయర్, నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి
ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, మైకేల్ బ్రేస్వెల్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్