Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వీకెండ్ కావడంతో నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. గువాహటి వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు తానాడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గి తీరాలన్న కసితో బరిలో దిగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. రెండు ఓవర్లలో జట్టు స్కోరు 32/0గా ఉంది. జైశ్వాల్ 20, బట్లర్ 12 ఉన్నారు. మొదటి ఓవర్లో జైశ్వాల్ 20 పరుగులు రాబట్టాడు.