Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లు ఏవి అంటే వెంటనే గుర్తొచ్చేవి.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ . ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే.. అభిమానుల్లో ఏంతో ఉత్సాహం ఉంటుంది. ఈ క్రమంలోనే వాంఖడే స్టేడియంలో ముంబై, చెన్నై జట్ల మధ్య నేడు బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ధోని ఫిల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై బ్యాటింగ్ చేయనుంది. 7.30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.