Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరన్ రిజిజు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. కిరన్ రిజిజు ప్రస్తుతం జమ్మూలో పర్యటిస్తున్నారు. అయితే రాంబన్ జిల్లాలోని జమ్మూ- శ్రీనగర్ హైవేపై వెళ్తుండగా..ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిరణ్ రిజిజుకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.