Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్ 16 సీజన్ డబుల్ హెడర్‌లో ఈరోజు గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బౌలింగ్ అప్పగించింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.