Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ సంచలన విజయం సాధించింది. కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. 5 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయిన కేకేఆర్, రషీద్ ఖాన్ హ్యాట్రిక్ నిమిషాల వ్యవధిలో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. గెలుపు దిశగా సాగుతున్న కేకేఆర్ 5 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి ఓటమిని కొని తెచ్చుకునేలా ఉంది. రషీద్ ఖాన్ వరుస బంతుల్లో రసెల్, నరైన్, శార్దూల్ వికెట్లు పడగొట్టి, ఈ సీజన్ తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు.