Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్-16లొ భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మద్య పోటీ జరగనుంది. ఈ మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాజస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. 7.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.