Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: కోడి కత్తి కేసు ఈ నెల 17కు వాయిదా వేస్తూ..ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. నిందితుడు తరపున అబ్దుస్ సలీం కౌంటర్ దాఖలు చేసి..2 రోజులు సమయం కావాలంటూ జగన్ తరపు లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు ధర్మాసనాన్ని కోరారు. దీనితో ఈ నెల 17కు వాయిదా వేసింది. కాగా, ఆర్గుమెంట్ చెప్పండి అదే రోజు హియరింగ్ విని ఆర్డర్ ఇస్తానని న్యాయమూర్తి తెలిపారు. వాయిదాలు ఇవ్వద్దు అంటూ నిందితుడు తరపు న్యాయవాది అభ్యర్థించారు. గత వాయిదాలో ఈ కేసులో కుట్ర కోణం విచారించెలా ఆదేశించాలని కోరుతూ సీఎం జగన్ పిటిషన్ 101పై నిందితుడి తరపు న్యాయవాది సలీం కౌంటర్ దాఖలు చేశారు.