Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ, బహిరంగ సభ సందర్భంగా నెక్లెస్ రోటరీ, ఐమాక్స్ థియేటర్ పరిసరాల్లో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర అదనపు కమిషనర్ (ట్రాఫిక్) సుధీర్‌బాబు తెలిపారు.