Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్-16లో భాగంగా నేడు కోల్ కతాతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ కు దిగనుంది. రెండు మ్యాచ్ లు ఓడి మూడోవ మ్యాచ్ లో గెలిచి మంచి ఉపుమీద ఉన్న హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ లో కూగా గెలవలని పట్టుదలతో ఉంది. ఇక గత మ్యాచ్ లో అధ్బుత విజయాన్ని అందుకున్న కేకేఆర్ జట్టు ఈ మ్యాచ్ లో కూడా గెలిచి పాయింట్ టెబుల్ పైకి వెళ్లాలని చూస్తుంది. 7.30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.