Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్ 16వ సీజన్ 21వ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ ఢీ కొంటున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. అయితే దీనిలో గాయం కారణంగా శిఖర్ ధావన్ ఆడడం లేదు . దాంతో, సామ్ కరన్ జట్టును లీడ్ చేయనున్నాడు. మూడు విజయాలతో జోరు మీదున్న లక్నో మరో గెలుపుపై కన్నేసింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ చేతిలో కంగుతిన్న పంజాబ్ సత్తా చాటాలని భావిస్తోంది.