Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ పడింది. డేంజరస్ ఓపెనర్ కైల్ మేయర్స్ (29) ఔటయ్యాడు. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 53 రన్స్ వద్ద ఆ జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(23), దీపక్ హుడా క్రీజులో ఉన్నారు. హుడాకు ఇది వందో ఐపీఎల్ మ్యాచ్. 8 ఓవర్లకు స్కోర్.. 55/1.