Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇస్లామిక్ క్యాలెండర్‌లోని పవిత్ర రాత్రులలో షబ్ ఏ ఖద్ ఒకటి. 83 రాత్రులలో చేసిన పూజల కంటే ఈ ఒక్క రోజు చేసిన పూజలకు అంతటి పుణ్యఫలం దక్కుతుందని ముస్లింల విశ్వాసం. ఈ తరుణంలో షబ్ ఏ ఖద్న్రు పురస్కరించుకుని 19వ తేదీన, రంజాన్‌ను పురస్కరించుకుని 21వ తేదీన ప్రభుత్వం అప్షనల్ సెలవలను ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.