Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - టోక్యో: జపాన్ ప్రధాని కిషిదాపై హత్యాయత్నం జరిగింది. పశ్చిమ జపాన్లోని ఫిషింగ్ పోర్ట్లో శనివారం అధికార పార్టీ మద్దతుదారులు నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనంలోంచి గుర్తు తెలియని యువకుడు, కిషిదావైపు బాంబు విసిరాడు. కిషిదా ఈ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. నిందితుడిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.