Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నకు సోమవారం మల్కాజిగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 20 వేల పూచీకత్తుతో న్యాయమూర్తి ఆయనకు బెయిల్ ఇచ్చారు. మంగళవారం చర్లపల్లి జైలు నుంచి తీన్మార్ మల్లన్న విడుదలయ్యే అవకాశముంది.