Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ మరోసారి వాయిదా పడింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారించాల్సి ఉండగా విచారణను బుధవారం నిర్వహిస్తామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. రేపు ఉదయం 10.30 సీబీఐ కార్యాలయానికి రమ్మంటామని తెలిపింది.