Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్-16లో భాగంగా నేడు ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో కాసేపటి క్రీతం టాస్ వేయగా హైదరాబాద్ జట్టు టాస్ గెలిచింది. దీంతో మార్కరామ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కు దిగనుంది. ఇక గత మ్యాచ్ లో అధ్బుత బ్యాటింగ్ తో భారీ విజయం సాధించిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో కూడా ఆదే ఊపు కొనసాగించాలని చూస్తుంది. మరో వైపు ముంబై ఇండియన్స్ కూడా ఈ మ్యాచ్ గెలవాలని పట్టుదలతో ఉంది.