Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అదనపు రైలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించింది. సికింద్రాబాద్-దనపూర్బీ నాందేడ్-ఈరోడ్బీ సంబల్పూర్-కోయంబత్తూర్ మధ్య మొత్తం 62 రైలు సర్వీసులు నడపనున్నట్టు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక రైళ్ల జాబితాను విడుదల చేశారు.