Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రభాస్ - కృతిసనన్ జంటగా నటిస్తోన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ 'ఆదిపురుష్'. ఓంరౌత్ దర్శకుడు. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. 'నీ సాయం సదా మేమున్నాం' అంటూ సాగే ఈ పాట మనసును హత్తుకునేలా ఉంది. జూన్ 16న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.