Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విజయవాడ : గూడూరు దగ్గర విషాదం చోటుచేసుకుంది. ఇంద్ర హైటెక్ బస్సు, మార్నింగ్ స్టార్ బస్సు వెనుక నుండి ఢీకొనడంతోప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో ప్రయివేటు బస్సు డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు ఘటనా స్థలికి చేరి దర్యాప్తు జరుపుతున్నారు.