Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచి ముంబై.. పాయింట్స్ టేబుల్ లో కొంత ముందుకు వెళ్లాలని చూస్తోంది. గుజరాత్ తన జైత్ర యాత్రను కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ షమీకి ఐపీఎల్ లో 100 మ్యాచ్. సాహాకు 150 మ్యాచ్.